ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తివేత..లోతట్టు ప్రాంతాలు జలమయం

విజయవాడ ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఇవాళ 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నారు. కాలువలకు 3,472 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కాగా, బ్యారేజిలోకి మొత్తం ఔట్ ఫ్లో 7,71,551 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 7,65,023 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాలు, పల్లపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం […]

ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తివేత..లోతట్టు ప్రాంతాలు జలమయం
Follow us

|

Updated on: Oct 18, 2020 | 1:58 PM

విజయవాడ ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఇవాళ 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నారు. కాలువలకు 3,472 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కాగా, బ్యారేజిలోకి మొత్తం ఔట్ ఫ్లో 7,71,551 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 7,65,023 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాలు, పల్లపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచారు. ఇప్పటివరకు 1736 కుటుంబాలకు చెందిన 5,025 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు టీవీ9కి వెల్లడించారు.

flood flow down prakasam barrage

Latest Articles