సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Stylish Star @alluarjun casted his vote #Elections2019 pic.twitter.com/NKr5emDVtg
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని 151వ పోలింగ్ బూత్‌లో అక్కినేని అమల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Voted !! Thank you Hyderabad , nice arrangements , no crowd at 7.30 am , no stress . I love India ❤️ pic.twitter.com/DAkHzzCunF
— Amala Akkineni (@amalaakkineni1) April 11, 2019
జూబ్లీ హిల్స్‌లోని 148వ పోలింగ్ బూత్‌లో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Megastar #Chiranjeevi and Mega Power Star #RamCharan cast their vote !! #Election2019 pic.twitter.com/3JnPKGb1PO
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభిమానులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Half of my unit members left to their towns and villages to exercise their vote… Good… Do Vote… If you think no party/candidate makes a difference, make use of nota.. #IndiaElections2019 #LokSabhaElections2019 #VoteForIndia pic.twitter.com/M1y4egqDjn
— rajamouli ss (@ssrajamouli) April 11, 2019
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Come on #glassmates go and vote #inked pic.twitter.com/aXlaxId7P0
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 11, 2019
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, యంగ్ హీరో సుధీర్ బాబు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.
Done early in the morning.
Avoided sonstroke ? pic.twitter.com/W8CcUkSBeY— mmkeeravaani (@mmkeeravaani) April 11, 2019
Done my duty. Don’t waste the most important day in a democracy. Go and vote now. #APelections2019 #VoteForChange #TelanganaElections pic.twitter.com/lhqNQ733nm
— Sudheer Babu (@isudheerbabu) April 11, 2019
సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Go Vote! Show that you care about our country. #VoteForIndia pic.twitter.com/eFNNLqyFOB
— Vishnu Manchu (@iVishnuManchu) April 11, 2019
సినీ దర్శకుడు సురేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Do cast your vote. pic.twitter.com/c0kg6EZfWL
— SurenderReddy (@DirSurender) April 11, 2019
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
YuvaSamrat @chay_akkineni, @Samanthaprabhu2 casted their vote #Elections2019 pic.twitter.com/KKHstWdrQF
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
యంగ్ హీరో నిఖిల్ వాళ్ళ అమ్మగారితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
India needs you today. Please go Vote nd lets make the Poll Percentage pass with 90% plus marks.
Mom nd me just Voted. #VoteForIndia pic.twitter.com/MRJxEZZjvn— Nikhil Siddhartha (@actor_Nikhil) April 11, 2019
సినీ నటుడు రానా దగ్గుబాటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
.@RanaDaggubati casted his vote #Elections2019 pic.twitter.com/pNQeZAX7ER
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
నటుడు మంచు మనోజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Done #Voting …. Did you ?! pic.twitter.com/DxxeKilz61
— MM*??❤️ (@HeroManoj1) April 11, 2019
Nara Brothers casted their vote #Elections2019 pic.twitter.com/bQTQ6SoHib
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
Superstar #Krishna Garu @ItsActorNaresh casted their votes pic.twitter.com/VaYPnp5XPK
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
Andhari baagu chusukunte..Andharithopaatu baguntam..Yevadi baagu vaadu chusukunte..Yevadikadiga migilipotham..
Ne Caste..adhey..Ne Past pakkanetti..Ne Future ki vote cheyi. #love -R.A.P.O #GoandVote pic.twitter.com/uu8U6mL5mu— RAm POthineni (@ramsayz) April 11, 2019
YOU have Power…VOTE for the RIGHT. pic.twitter.com/FmK1IadGjG
— Ravi Teja (@RaviTeja_offl) April 11, 2019
Victory #Venkatesh casted his vote pic.twitter.com/sWpCpdZswV
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
.@ActorRajasekhar, #Jeevitha casted their vote pic.twitter.com/bAWGXnCNy5
— BARaju (@baraju_SuperHit) April 11, 2019
Franchised my vote. Hope you did too. #Elections2019 pic.twitter.com/6dgPDhYD8A
— Allu Sirish (@AlluSirish) April 11, 2019