ఓటేసిన అబ్దుల్లాలిద్దరూ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, తండ్రీకొడుకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తమ ఓటును వేశారు. శ్రీనగర్ మున్షి బాగ్ ఏరియాలోని ఓ పోలింగ్ బూత్‌లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దులా మాట్లాడుతూ.. ‘‘జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల కమిషన్, కేంద్రం కలిసి జమ్ముకశ్మీర్‌కు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశిస్తున్నాం. అది జమ్ము కశ్మీర్ ప్రజల హక్కు’’ అంటూ పేర్కొన్నారు.