విశాఖ : జిల్లాలోని అనంతగిరి మండలం 260వ పోలింగ్ బూత్‌లో… ఏర్పాటు చేసిన ఈవీఎంలో ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు ఓటు పడుతోంది. సీపీఎం అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి పడుతోంది. ఇది గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.