ఎబోలాపై ఎమర్జెన్సీ.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన

ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎబోలా వ్యాధిపై ఎమర్జెన్సీని ప్రకటించింది. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఈ ప్రకటన చేసింది. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. గత ఏడాది మూడుసార్లు ఎబోలా వ్యాపించింది. అలాగే 2018 నుంచి ఇప్పటి వరకు 1800 మంది మరణించారు. పరిస్థితి దారుణంగా […]

ఎబోలాపై ఎమర్జెన్సీ.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 4:54 AM

ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎబోలా వ్యాధిపై ఎమర్జెన్సీని ప్రకటించింది. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఈ ప్రకటన చేసింది. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. గత ఏడాది మూడుసార్లు ఎబోలా వ్యాపించింది. అలాగే 2018 నుంచి ఇప్పటి వరకు 1800 మంది మరణించారు. పరిస్థితి దారుణంగా ఉండటంతో డబ్ల్యూ హెచ్ఓ ఈ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్