AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెహ్రాడూన్‌లో 110 మంది సైనికులకు కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కంటికి కనిపించిన వారినల్లా పట్టేసుకుంటుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా, వీళ్లు వాళ్లు అనే భేదం లేకుండా అంటుకుంటోంది. తాజాగా దేశ భద్రతా సైనికులకు సైతం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.

డెహ్రాడూన్‌లో 110 మంది సైనికులకు కరోనా
Balaraju Goud
|

Updated on: Jul 19, 2020 | 2:21 PM

Share

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కంటికి కనిపించిన వారినల్లా పట్టేసుకుంటుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా, వీళ్లు వాళ్లు అనే భేదం లేకుండా అంటుకుంటోంది. తాజాగా దేశ భద్రతా సైనికులకు సైతం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. గత రెండు మూడు రోజుల్లోనే 100 మందికి కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో తేలిందన్నారు. అయితే, వీరికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే పనిలో పడ్డారు. అధికారులు. ఆర్మీ సిబ్బంది ఏయే ప్రాంతాలకు వెళ్లారనేది అధికారిక రికార్డుల ప్రకారం ఆరా తీస్తున్నారు. కొవిడ్ సోకిన ఆర్మీ సిబ్బందికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరోనా బారినపడిన వారిని క్వారంటైన్ తరలించి ఆర్మీ ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు. అటు, ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకూ 4,102 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా. ఇప్పటి వరకు 18 మంది కరోనా బారినపడి చనిపోయారు. ప్రస్తుతం 1,030 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు.

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు