హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని 148వ పోలింగ్ బూత్‌లో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Megastar #Chiranjeevi and Mega Power Star #RamCharan cast their vote !! #Election2019 pic.twitter.com/3JnPKGb1PO
— BARaju (@baraju_SuperHit) April 11, 2019