AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ యాప్ ఉంటే మనిషి మానసికస్థితి తెలుస్తుందట..!

మనిషి జీవితం ఓ సాంకేతిక యంత్రంలా మారిపోతుంది. తన శరీరంలో వస్తున్న మార్పులేంటీ..? దేహదారుడ్యానికి ఎం కావాలో తెలుసుకోలేని స్థాయికి చేరకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత ఐటీ నిపుణులు కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఈ యాప్ ఉంటే మనిషి మానసికస్థితి తెలుస్తుందట..!
Balaraju Goud
|

Updated on: Jul 19, 2020 | 10:20 PM

Share

మారుతున్న కాలానుగుణంగా మనిషిలో వింత పోకడలు, కొత్త ఆలోచనలతో మనిషి స్థితిగతులనే మరిచిపోతున్నారు. మనిషి జీవితం ఓ సాంకేతిక యంత్రంలా మారిపోతుంది. తన శరీరంలో వస్తున్న మార్పులేంటీ..? దేహదారుడ్యానికి ఎం కావాలో తెలుసుకోలేని స్థాయికి చేరకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత ఐటీ నిపుణులు కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ప్రస్తుత అధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ వాడుతూనే ఉన్నారు. అందుకే దీన్ని ఆసరాగా చేసుకొని సదరు వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సరికొత్త యాప్ ను అభివృద్ధి చేశారు హిమాచల్ ప్రదేశ్‌లోని డల్‌హౌసీకి చెందిన పరిశోధకులు. అనుకున్నదే తడవుగా దీనికోసం ‘ప్రాసిట్’ అనే యాప్‌ను సృష్టించారు. దీంతో మనం మొబైల్ వాడే సమయాన్ని బట్టి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చట. ఎక్సర్‌సైజ్, నిద్ర, కాల్స్, మెసేజ్ హిస్టరీ తదితర అంశాలను పరిశీలించడం ద్వారా మన మానసిక పరిస్థితిపై ఈ యాప్ ఓ అంచనా వేస్తుందని ‘ప్రాసిట్’ పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే.

Follow Us
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?