అమృత – ప్రణయ్ ల బాబు పేరేంటంటే..!

నల్గొండ: అమృత గత నెల 30న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే భర్త పేరు కలిసొచ్చేలా కుమారుడికి పేరు పెట్టింది అమృత. ఈమేరకు నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృత తన బాబుకు ‘నిహన్ ప్రణయ్’ అనే పేరు పెట్టింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత ప్రణయ్ మళ్ళీ పుట్టాడంటూ మురిసిపోయిన అమృత.. కుమారుడికి అతడి పేరు కలిసొచ్చేలా పెట్టి తెగ మురిసిపోతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో […]

అమృత - ప్రణయ్ ల బాబు పేరేంటంటే..!

Edited By:

Updated on: Feb 14, 2020 | 2:11 PM

నల్గొండ: అమృత గత నెల 30న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే భర్త పేరు కలిసొచ్చేలా కుమారుడికి పేరు పెట్టింది అమృత. ఈమేరకు నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమృత తన బాబుకు ‘నిహన్ ప్రణయ్’ అనే పేరు పెట్టింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత ప్రణయ్ మళ్ళీ పుట్టాడంటూ మురిసిపోయిన అమృత.. కుమారుడికి అతడి పేరు కలిసొచ్చేలా పెట్టి తెగ మురిసిపోతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ కు వివరీతంగా లైక్స్ వస్తున్నాయి. వందలాది మంది ఆమెకు విషెస్ చెబుతున్నారు.