Bigg Boss 4: మీ ముగ్గురిని ఫైనల్‌కి చేరుస్తా.. నోయల్ శపథం

బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు హౌజ్‌మేట్స్ గురించి ఆలోచించానని, కానీ ఇప్పుడు తన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తా అని నోయల్‌ అన్నారు

Bigg Boss 4: మీ ముగ్గురిని ఫైనల్‌కి చేరుస్తా.. నోయల్ శపథం

Edited By:

Updated on: Nov 01, 2020 | 8:00 AM

Neol about his friends: బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు హౌజ్‌మేట్స్ గురించి ఆలోచించానని, కానీ ఇప్పుడు తన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తా అని నోయల్‌ అన్నారు. స్టేజ్‌మీదకు వచ్చిన నోయల్‌.. మొదటగా అభిజిత్‌ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. నీకు భుజంగా నేను బయట కూడా ఉంటాను. ఖచ్చితంగా టాప్‌ 5లో నువ్వు ఉంటావు అని అభికి నోయల్‌ చెప్పాడు. ఇక తన ముగ్గురు ఫ్రెండ్స్‌ లాస్య, హారిక, అభిలను ఫైనల్‌కి చేరుస్తానని ఈ సందర్భంగా అన్నాడు. అందుకే బయటకు వెళ్తున్నానని వివరించారు. మరోవైపు నోయల్‌ స్టేజ్‌ మీది నుంచి వెళ్లిన తరువాత అతడి కోసం బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చే వరకు హెయిర్ కట్ చేసుకోనని అభిజిత్ శపథం చేశారు.

Read More:

Bigg Boss 4: నోయల్‌ రీఎంట్రీపై నాగార్జున క్లారిటీ

Bigg Boss 4: బాధంతా కక్కేసిన నోయల్‌.. అమ్మ, అవినాష్‌కి పెద్ద క్లాస్‌