నోయల్‌ని హగ్ చేసుకున్న మోనాల్‌.. మాడిపోయిన అభి మొహం

| Edited By:

Sep 30, 2020 | 8:19 AM

బిగ్‌బాస్‌ 4 హౌజ్‌లోకి స్వాతి రాగానే అభిజిత్‌, అఖిల్‌లు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా ఆమెతో పులిహోర కలుపుతున్నారు.

నోయల్‌ని హగ్ చేసుకున్న మోనాల్‌.. మాడిపోయిన అభి మొహం
Follow us on

Neol Sean Monal: బిగ్‌బాస్‌ 4 హౌజ్‌లోకి స్వాతి రాగానే అభిజిత్‌, అఖిల్‌లు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా ఆమెతో పులిహోర కలుపుతున్నారు. దీంతో మోనాల్ కూడా రూట్ మార్చేసింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో నోయల్‌ని వెనుక నుంచి హగ్ చేసుకుంది మోనాల్‌. అంతేకాదు అతడికి తినిపించింది. దీంతో అభిజిత్‌ మొహం మాడిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న సాక్షి తరువాతి టాస్క్‌లు ఎలా ఉంటాయో అని అడుగుతున్నా.. అభి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత ఆలోచించాలనిపించడం లేదంటూ చిన్న మాట చెప్పాడు. మొత్తానికి అఖిల్‌, అభిజిత్‌లను మోనాల్‌ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు అవినాష్ కూడా అరియానాతో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు.

Read More:

Bigg Boss 4: మోనాల్‌కి మరో షాక్‌.. రూట్ మార్చిన ఆ ఇద్దరు

Bigg Boss 4: మగాడిలా ఆట ఆడు.. అభిపై సొహైల్‌ సీరియస్‌