Bigg Boss 4 Harika: బిగ్‌బాస్ 4లో ఈ వారంతం ఎపిసోడ్‌లో అద్భుతం జరిగింది. బిగ్‌బాస్ 4 తమిళ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఉలగనాయగన్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా వర్చువల్ రియాలిటీ ద్వారా నాగార్జునతో పాటు తెలుగు కంటెస్టెంట్‌లతో మాట్లాడారు. మన కంటెస్టెంట్లను అక్కడి వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున, కమల్ కాసేపు ముచ్చటించుకున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. చివరగా కమల్ తెలుగు బిగ్‌బాస్‌కి వీడ్కోలు చెప్పేముందు ఎలిమినేషన్‌లో ఉన్న హారికను సేఫ్ చేశారు. దీంతో దేత్తడి హారిక సంతోషం వ్యక్తం చేసింది.
Read More:
ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!
బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!