Bigg Boss 4: స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఎమోషనల్‌ అయిన లాస్య

| Edited By:

Nov 14, 2020 | 7:45 AM

దీపావళి పండుగ సందర్భంగా హౌజ్‌మేట్స్ అందరికీ బహుమతులు ఉంటాయని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే వాటిని పొందాలంటే ఒక రోజంతా నవ్వకుండా ఉండాలని టాస్క్ ఇచ్చారు

Bigg Boss 4: స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఎమోషనల్‌ అయిన లాస్య
Follow us on

Bigg Boss 4 Lasya: దీపావళి పండుగ సందర్భంగా హౌజ్‌మేట్స్ అందరికీ బహుమతులు ఉంటాయని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే వాటిని పొందాలంటే ఒక రోజంతా నవ్వకుండా ఉండాలని టాస్క్ ఇచ్చారు. కాగా ఈ టాస్క్‌లో అందరూ ఓడిపోయారు. అయినప్పటికీ బిగ్‌బాస్ మాత్రం హౌజ్‌మేట్స్ అందరికీ బహుమతులు ఇచ్చాడు. ఈ సందర్భంగా లాస్యకు స్పెషల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. (Bigg Boss 4: అవినాష్‌ పులిహోరా.. నీకు పడిపోతాలే అవినాష్‌ అన్న అరియానా)

హౌజ్‌లోకి వచ్చినప్పటి నుంచి తన కుమారుడు జున్నును బాగా మిస్ అవుతున్న లాస్యకు.. బిగ్‌బాస్‌ అతడి మాటలను వినిపించాడు. దీంతో లాస్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొడుకు నవ్వులు, మాటలను చూసి ఎమోషనల్ అయ్యింది. హౌజ్‌మేట్స్ కూడా జున్ను మాటలు విని ఆనందపడ్డారు. (తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ…మరికొందరికి అదనపు బాధ్యతలు