Bigg Boss 4: అభి, హారికల ‘హగ్‌’ టాపిక్‌.. కథ ఎక్కడికో పోతుందా..!

| Edited By:

Nov 11, 2020 | 8:14 AM

బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ రద్దు తరువాత మెహబూబ్‌, అఖిల్‌ పంచాయితీ మీద అభిజిత్‌ సెటైర్లు వేశాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు

Bigg Boss 4: అభి, హారికల హగ్‌ టాపిక్‌.. కథ ఎక్కడికో పోతుందా..!
Follow us on

Abhijeet Harika Hug: బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ రద్దు తరువాత మెహబూబ్‌, అఖిల్‌ పంచాయితీ మీద అభిజిత్‌ సెటైర్లు వేశాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు క‌దా అంటూ టీమ్‌తో చర్చ పెట్టాడు. ఈ క్రమంలో హారికతో హగ్‌ టాపిక్‌ని తీసుకొచ్చాడు. పోయి అఖిల్‌కి హ‌గ్గులిచ్చుకో పో అంటూ హారిక మీద కోప్ప‌డ్డాడు. నాకు నువ్వు హగ్‌ ఇచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలిగాడు. వెంటనే ఈరోజు పొద్దున్నే క‌దా ఇచ్చాను అని హారిక చెప్పింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హ‌గ్గిస్తే కుర్చీలో నుంచి కింద ప‌డిపోతావు అంటూ హారిక మాట్లాడింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని క‌వ‌ర్ చేసేందుకు హ‌గ్గిచ్చావే కానీ సొంతంగా హ‌గ్గిచ్చావా అని అభిజిత్‌ నిల‌దీశాడు. అలా కాసేప‌టి వరకు హగ్‌ల గురించి హద్దులు మీరి వీరిద్దరు అభిజిత్‌, హారిక మాట్లాడుకోవడం చూస్తుంటే.. వీరి కథ ఎక్కడికో పోతున్నట్లుగా అనిపిస్తోంది.

Read More:

విజయవాడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

Bigg Boss4: అఖిల్‌, మెహబూబ్‌కి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్‌