AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పునర్నవిపై కసి తీర్చుకున్న రవి..!

బిగ్‌బాస్ 10వ వారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో రవి ఔట్ అయ్యాడు. షరా మామూలుగానే.. తన తమ్ముడు కోసం.. ఏడుపు స్టార్ట్ చేసింది శివజ్యోతక్క. కానీ.. ఏడవకూడదని.. తన నిర్ణయంతో.. కాస్త దమాయించుకుంది. ఈసారి బాబా మాస్టర్ కూడా.. కన్నీటి పర్యంతమయ్యాడు. కానీ.. మిగిలింది ఇంకా 5 వారాలేనని.. అందరూ వెళ్లిపోవాల్సిందేనని.. శ్రీముఖి నచ్చజెప్పింది. అలాగే.. సన్‌ డే కాస్త ఫన్‌డే అని కింగ్ నాగ్ చెప్తోన్నా.. బిగ్‌బాస్ 3 ఇంటి సభ్యులకు మాత్రం.. టెన్షన్‌ డేనే. ఏదైనా.. […]

పునర్నవిపై కసి తీర్చుకున్న రవి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 30, 2019 | 1:50 PM

Share

బిగ్‌బాస్ 10వ వారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో రవి ఔట్ అయ్యాడు. షరా మామూలుగానే.. తన తమ్ముడు కోసం.. ఏడుపు స్టార్ట్ చేసింది శివజ్యోతక్క. కానీ.. ఏడవకూడదని.. తన నిర్ణయంతో.. కాస్త దమాయించుకుంది. ఈసారి బాబా మాస్టర్ కూడా.. కన్నీటి పర్యంతమయ్యాడు. కానీ.. మిగిలింది ఇంకా 5 వారాలేనని.. అందరూ వెళ్లిపోవాల్సిందేనని.. శ్రీముఖి నచ్చజెప్పింది. అలాగే.. సన్‌ డే కాస్త ఫన్‌డే అని కింగ్ నాగ్ చెప్తోన్నా.. బిగ్‌బాస్ 3 ఇంటి సభ్యులకు మాత్రం.. టెన్షన్‌ డేనే. ఏదైనా.. మొత్తానికి మంచోడు.. మంచోడు కాస్తా.. చెడ్డొడిగా మారాడంటూ.. పునర్నవి రవిపై ఘాటుగానే స్పందించింది. ఈ సందర్భంగా.. బయటికొచ్చిన రవి.. మంచిగా ఉండటం కూడా నష్టమే అంటూ.. బాధపడ్డాడు. మాములుగానే.. ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పమంటూ.. తీపు, చేధు లడ్డూలు తినాలని రూల్ పెట్టాడు నాగ్.

ఈ టాస్క్‌లో పునర్నవి, వితిక, మహేష్, రాహుల్‌లు చేధు లడ్డూలు తినగా.. శ్రీముఖి, బాబా మాస్టర్, వరుణ్, శివజ్యోతి, ఆలీ తీపి లడ్డూలు తిన్నారు. అలాగే.. ప్రతీ వారంలో లాగే.. బిగ్‌బాంబ్‌ టాస్క్ ఇచ్చాడు నాగ్. ఈ బిగ్ బాంబ్ ఏంటంటే.. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల దాకా.. ఇంటి సభ్యుల బట్టలన్నీ ఉతకాలి. ఈ బిగ్‌బాంబ్‌ను పునర్నవిపై వేస్తూ.. తన మనసులోని మాటలను కక్కేశాడు రవి. కాగా.. మళ్లీ అవకాశమొస్తే.. హౌస్‌లోకి వెళ్తావా అని నాగ్ అడుగగా.. ఇప్పుడు వెళ్లిపోమన్నా వెళ్తానని సంతోషంగా చెప్పాడు రవి. రవి కోసం స్టార్‌ మా.. విజయవాడకి ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేశారు. వెంటనే వెళ్లి అమ్మానాన్నలను చూడాలని ఉంది అన్నాడు రవి.

Follow Us
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు మృతి
బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు మృతి
తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?
తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?
ఉపాధి కూలీలకు కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే వేతనం కట్
ఉపాధి కూలీలకు కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే వేతనం కట్