Big News Big Debate: తెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటుందా.? రాష్ట్రమే ఆర్థికంగా చితికిపోయిందా?

| Edited By: Ram Naramaneni

Jun 23, 2022 | 7:06 PM

తెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటుందా.? రాష్ట్రమే ఆర్థికంగా చితికిపోయిందా.? ఉద్యోగుల స్వరం మారుతోందా.? పథకాల ఆలస్యంలో రాజకీయ కోణమేంటి.?

 

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజకీయ రచ్చ మొదలైంది. ధనిక రాష్ట్రం నుంచి వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. రైతుబంధు ఆలస్యం నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపుల వరకూ సమయానికి అందడం లేదని.. వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అటు బీజేపీ కూడా రైతులకు ధాన్యం చెల్లింపులపై నిలదీస్తోంది. ప్రగతిపథంలో పోతున్న రాష్ట్రానికి సాయం ఇవ్వకపోగా… అప్పులు కూడా పుట్టకుండా రాజకీయ కుట్రలకు బీజేపీ తెరతీసిందని ఆరోపిస్తోంది అధికారపార్టీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 23, 2022 07:06 PM