Big News Big Debate: తెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటుందా.? రాష్ట్రమే ఆర్థికంగా చితికిపోయిందా?
తెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటుందా.? రాష్ట్రమే ఆర్థికంగా చితికిపోయిందా.? ఉద్యోగుల స్వరం మారుతోందా.? పథకాల ఆలస్యంలో రాజకీయ కోణమేంటి.?
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజకీయ రచ్చ మొదలైంది. ధనిక రాష్ట్రం నుంచి వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. రైతుబంధు ఆలస్యం నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపుల వరకూ సమయానికి అందడం లేదని.. వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్ చేస్తోంది. అటు బీజేపీ కూడా రైతులకు ధాన్యం చెల్లింపులపై నిలదీస్తోంది. ప్రగతిపథంలో పోతున్న రాష్ట్రానికి సాయం ఇవ్వకపోగా… అప్పులు కూడా పుట్టకుండా రాజకీయ కుట్రలకు బీజేపీ తెరతీసిందని ఆరోపిస్తోంది అధికారపార్టీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Published on: Jun 23, 2022 07:06 PM
వైరల్ వీడియోలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

