Big News Big Debate: మహా తుఫాన్‌.. ఏ తీరానికి.! సీఎంగా వద్దు అని ఉంటె రాజీనామా చేసేవాడిని..

|

Jun 22, 2022 | 7:08 PM

మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఏక్‌నాథ్‌షిండేను(Eknath Shinde) తమ నేతగా ఎన్నుకున్నారు రెబల్‌ శివసేన ఎమ్మెల్యేలు. గవర్నర్‌కు 34 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు.

Published on: Jun 22, 2022 07:08 PM