AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే వీరిదే.. ఈ రాశుల వారికి చేతినిండా డబ్బే డబ్బు!

ఫిబ్రవరి 25న బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఐదు రాశుల వారికి అదృష్టం పట్టనుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుందంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 22, 2025 | 1:25 PM

Share
మేష రాశి వారికి శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25 న ఏర్పడే యోగం వలన ఆర్థికంగా కలిసివస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోను విజయం వీరి సొంతం అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

1 / 5
మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. రియలెటస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనల లాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
సింహ రాశి వారు చాలా అదష్ట వంతులు అని చెప్పాలి. కుంభ రాశిలోకి బుధుడి సంచారం వలన అనేక కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.

3 / 5
మకర రాశి  వారు ప్రయాణాలు చేస్తారు. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.

4 / 5
చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతుంటారు.

5 / 5
Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి

గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం

యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్

అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్