Solar Eclipse 2022: శనివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు తెలుస్తోందట.. అందులో మీరున్నారా

Solar Eclipse 2022: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Surya Grahan 2022) రేపు అంటే 30 మే 2022న ఏర్పడనుంది. ఈ గ్రహణం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శనివారం (Saturday) ఏర్పడనున్న..

Solar Eclipse 2022: శనివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు తెలుస్తోందట.. అందులో మీరున్నారా
Solar Eclipse 2022
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2022 | 5:25 PM

Solar Eclipse 2022: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Surya Grahan 2022) రేపు అంటే 30 మే 2022న ఏర్పడనుంది. ఈ గ్రహణం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శనివారం (Saturday) ఏర్పడనున్న సూర్యగ్రహణం విశిష్టతను కలిగి ఉంది. వైశాఖ మాసం, శనివారం.. అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్న తరుణంలో హిందూ ధర్మంలో ఈ గ్రహణానికి  ప్రాముఖ్యత మరింత పెరిగింది. వాస్తవానికి హిందూమతంలో గ్రహణం శుభప్రదంగా భావించారు. దేవుడు కష్టాల్లో ఉన్నాడని.. అందుకనే ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పనులు, పూజాధి కార్యక్రమాలు, శుభకార్యక్రమాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ గ్రహణప్రభావం అనేక రాశిను కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో సూర్యగ్రహణం కొన్ని రాశుల వ్యక్తులకు హానిని కలిగిస్తే.. మరొకొందరుకి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజు శనివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం ద్వారా కొన్ని రాశులవారు ప్రయోజనాలు పొందున్నారు. అలా లాభపడే రాశుల గురించి ఈరోజు తెలుసుకుందాం

ధనుస్సు రాశి: నిజానికి భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు. ఈ కారణంగా ఇక్కడ నివసించే ప్రజలపై ఎలాంటి శుభ లేదా అశుభ ప్రభావం ఉండదు. కానీ ఈ సూర్యగ్రహణం కనిపించే దేశాలలో నివసించే ప్రజలు దాని సానుకూల, ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు సూర్యగ్రహణం ప్రభావం వల్ల ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాశి వారికి ధనమే కాకుండా కుటుంబ సంతోషం కూడా లభిస్తుంది.  శక్తి పెరుగుతుంది. శత్రు భయం తొలగుతుంది. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి సూర్యుని మిత్రుడు.  కనుక ఈ రాశి వ్యక్తులు అనేక ప్రయోజనం పొందుతారట.

కర్కాటక రాశి: ఈ రాశి వ్యక్తులు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాన్ని పొందుతారు. సమాజంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటారు. కర్కాటక రాశి వారి పని తీరు మెరుగుపడుతుంది. దీని కారణంగా పని చేసే ప్రాంతాల్లో పై అధికారులతో ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ధనలాభం కూడా పొందవచ్చు.

వృషభ రాశి: ఈ రాశి వారికి సూర్య గ్రహణం లాభదాయకంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి . పనిలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులు వ్యాపారస్తులైతే, వారికి ధనలాభం లభిస్తుంది, అలాగే ఇతర వ్యాపార భాగస్వాములతో వారి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈ సమయంలో, మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, గ్రహణ ప్రభావం మీకు అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. (Source)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Maharashtra: నడుస్తున్న రైలునుంచి దూకేసిన ముగ్గురు యువతులు.. లక్కంటే వీరిదే.. వీడియో వైరల్

Minister Peddireddy: వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే కేటీఆర్ పాట్లు.. పక్కవారిపై నిందలు సరికావన్న మంత్రి పెద్దిరెడ్డి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే