Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు.. గురువారం రాశి ఫలాలు..

Rasi Phalalu on may 13 th 2021: చాలా సార్లు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. అనుకున్న విధంగా పనులు ముందుకుసాగవు. అందుకే మన దేశంలో ఇప్పటికీ రాశి ఫలాలను

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు.. గురువారం రాశి ఫలాలు..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 13, 2021 | 7:16 AM

Rasi Phalalu on may 13 th 2021: చాలా సార్లు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. అనుకున్న విధంగా పనులు ముందుకుసాగవు. అందుకే మన దేశంలో ఇప్పటికీ రాశి ఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే.. నిత్యం.. రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు బుధవారం (మే 13న) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి.. ఈ రాశివారు ఈ రోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యక్రమాల్లో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సుబ్రహ్మణ్యస్వామి అర్చన ఆరాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి.. ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన అన్ని పనుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. గణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవడం మంచిది.

మిథునరాశి.. ఈ రోజు ఈ రాశివారు వ్యాపార వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కన్ని ఇబ్బందులను అధిగమించుకోగలుగుతారు. శివాలయంలో బిల్వార్చన మేలు చేస్తోంది.

కర్కాటక రాశి.. ఈ రోజు ఈ రాశివారు పెట్టుబడుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి వివాదాలను అధిగమించుకోగలుగుతారు. విష్ణుసంబంధమైనటువంటి ఆరాధన మేలు చేస్తుంది.

సింహరాశి.. సింహరాశి వారికి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్తకొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

కన్యా రాశి.. ఈరోజు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తిచేసుకోగలుగుతారు. పేదవారికి ఆహార పదార్థాలు దానం చేసుకోవడం మంచిది.

తులా రాశి.. ఈ రోజు ఈ రాశివారు స్నేహితులను, బంధువులను కలుకుంటుంటారు. ఇష్టమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మహాలక్ష్మి అర్చన మేలు చేస్తోంది.

వృశ్చిక రాశి.. ఈ రోజు వీరికి స్నేహితుల నుంచి ఆర్థికపరమైన ఒత్తిళ్లు పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అష్టలక్ష్మిస్తోత్ర పారాయణం మేలుచేస్తుంది.

ధనుస్సు రాశి.. ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. గణపతిని మేలు చేసుకోవడం మంచిది.

మకర రాశి… ఈ రోజు వీరికి ఆదాయ మార్గాల్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. రాహుకాలంలో దుర్గా అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

కుంభరాశి.. ఈ రోజు ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత అధికంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నిరాశ, నిస్పృహలు నెమ్మదిగా దూరమవుతాయి. శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.

మీనరాశి.. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో కొంత చికాకులు కనిపిస్తుంటాయి. ఆనారోగ్య సంబంధమైన భావనలు కూడా కలుతుంటాయి. లలితా అమ్మవారి నామార్చన మేలు చేస్తుంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే