Rasi Phalalu on may 11th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు మంగళవారం (మే 11న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
ఈరోజు వీరు ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శివ పంచాక్షరి జపం మేలు చేస్తుంది..
ఈరోజు వీరికి దూర ప్రయణాలపైన ఆసక్తి, అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీరు చదువుకున్న పాఠశాలలను నిలబెట్టే ప్రయత్నం చేయడం మంచిది.
ఈరోజు వీరు ఇతరుల సహకారాన్ని కోరుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఐశ్వర్య లక్ష్మీ అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అంశాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు అనుకోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. శ్రీరాముని నామస్మరణ మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ధార్మికంగా కొంత ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్యా హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తోంది.
ఈరోజు వీరు క్రయ, విక్రయాలలో తొందర పడకూడదు. పెద్దవారి మాటలకు విలువ ఇవ్వడం మంచిది. శ్రీరాముని నామస్మరణ మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులలలో సహకారాన్ని కోరుకుంటారు. ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి పెద్దల నుంచి మంచి సహకారం అందుతుంది. అనవసరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. గణపతి అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి చేపట్టిన పనులలో ఆటంకాలను అధిగమించుకోగలుగుతారు. సుదర్శన నామస్మరణ మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి పెద్దవారికి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. చేపట్టిన పనులలో జాగ్రత్తలు అవసరం. శ్రీ రాజామాతంగై నామ స్మరణ మేలు చేస్తుంది.
Also Read: నిరాడంబరంగా శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ.. రేపటి నుంచి భక్తుల కేశఖండన నిలిపివేత..