AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త..

రాశిఫలాలు జీవితంలో జరిగే విషయాలను నిర్దేశిస్తాయని నమ్మేవారు చాలామందే ఉన్నారు. ఈ రోజు తమ జాతకం ప్రకారం ఏం చేస్తే మంచిది

Horoscope Today: ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త..
Horoscope Today
Rajeev Rayala
|

Updated on: May 05, 2021 | 7:16 AM

Share

Horoscope Today:  రాశిఫలాలు జీవితంలో జరిగే విషయాలను నిర్దేశిస్తాయని నమ్మేవారు చాలామందే ఉన్నారు. ఈ రోజు తమ జాతకం ప్రకారం ఏం చేస్తే మంచిది.. ఏం చేయకపోతే మంచిది.. ఏ దేవుడిని పూజించాలి వంటివి తెలుసుకుంటూ ఉంటారు. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..

మేషరాశి..

ఈ రోజు వీరికి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పరమేశవరుడికి అభిషేకం మంచి చేస్తుంది.

వృషభ రాశి..

ఈరోజు వృషభ రాశివారికి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మీ అమ్మవారి పూజ మంచి చేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు వీరికి కొత్త కొత్త సంబంధాలను కుదుర్చుకునే విషయాల్లో ఏమాత్రం తొందరపడకూడదు. జైపురి పూజ మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి. లలిత సహస్రనామ పారాయణం మంచి చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు వీరికి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిని జాగ్రత్తగా అధిగమించాలి. నవగ్రహ పూజ మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు వీరికి చేసే పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతుంటాయి. ఆత్మీయులతో మంచి ఆహ్వానాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విష్ణు పూజ మేలు చేస్తుంది.

తులారాశి..

ఈరాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటుంటారు. ఆలాగే ఆత్మీయులను కలుసుకుంటుంటారు.  శివ పూజ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి ఉద్యోగ అన్వేషణలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శ్రీ రాజమాతంగి నమః అనే నామస్మరణా మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరు కొత్త కొత్త అప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. విశేషమైన గంగాజలం తో శివాభిషేకం చేయడం మంచింది.

మకర రాశి..

ఈరోజు వీరికి ఆర్ధిక వ్యావహారిక విషయాల్లో కాస్త నిరుత్సాహం ఎదురవుతుంది. ఒత్తిడి కూడా పెరుగుతుంది. గణపతి నమ పారాయణము మంచి చేస్తుంది.

కుంభరాశి..

ఈ రాశి వారు వృత్తి, వ్యాపార విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మీనరాశి..

ఈరోజు వీరికి ఆర్ధిక పరమైన విషయాలలో ఆచితూచి అడ్డువేయాల్సి ఉంటుంది.  పేదవారికి కాయగూరలు సాయం చేయడం మంచింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!