AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: దీపావళి రోజున ఈ రెండు రాశులవారికి ధన యోగం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 24వ తేదీ ) సోమవారం దీపావళి పర్వదినం రోజున  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: దీపావళి రోజున ఈ రెండు రాశులవారికి ధన యోగం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Oct 24, 2022 | 6:37 AM

Share

Horoscope Today (24-10-2022): రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అందుకు అనుగుణంగా తాము నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకనే  ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 24వ తేదీ ) సోమవారం దీపావళి పర్వదినం రోజున  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్లారు. శుభ కాలం.  అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీ ఆలోచనాతీరు మిమ్మల్ని కాపాడుతుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో కొన్ని పనులను బాధ్యతగా పుర్తి చేయాల్సి ఉంది. ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. మానసిక సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులలో ప్రగతిని సాధిస్తారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.  చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిర నిర్ణయాలతో అభివృద్ధి బాటలో పయనిస్తారు. శుభకాలం. కీలక విషయాలతో శుభఫలితాలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలను అందుకుంటారు.  ముఖ్య విషయాల్లో అనుకూలత ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసరంగా ఆందోళన తగ్గించుకోవడం మేలు. ఉత్సాహంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అప్పుల ఒత్తిడి ఏర్పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు అధిక శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. మిశ్రమ కాలం.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వెళ్లారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే విధంగా చూసుకోవాలి. పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.  బంధుమిత్రులను కలుపుకుపోతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహాన్ని ఇచ్చే శుభవార్త వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. అనవసర ధన వ్యయం చేయాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు