AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈరాశివారు స్త్రీవలన ఆర్ధికంగా లాభం పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (December 26th 2021): శుభకార్యాలు, పనులు, ప్రయాణం ఇలా ఏవి ప్రారంభించాలన్నా ఇప్పటికీ ఈరోజు మన జాతకం ఎలా ఉంది. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని..

Horoscope Today: ఈరోజు ఈరాశివారు స్త్రీవలన ఆర్ధికంగా లాభం పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Dec 26, 2021 | 7:28 AM

Share

Horoscope Today (December 26th 2021): శుభకార్యాలు, పనులు, ప్రయాణం ఇలా ఏవి ప్రారంభించాలన్నా ఇప్పటికీ ఈరోజు మన జాతకం ఎలా ఉంది. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 26వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.  బంధువులు, స్నేహితులను కలుస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. స్థిరాస్తి సంబంధ విషయాల్లో సమస్యలు పరిష్కారమవుతుంది. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో అనారోగ్య బాధలు కలుగుతాయి. మిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మేలు జరుగుతుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు.  స్త్రీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల పట్ల అనాసక్తితో ఉంటారు. కొన్ని పనులు రేపటికి వాయిదా వేసుకోవోడం మంచింది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. విద్యార్థులు విజయాన్ని సొంతం చేసుకుంటారు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక భయం కల్గుతుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళనకు గురవుతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి క్షణికావేశానికి గురవుతారు. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికమవుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తాయి. మిత్రుల, ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.  స్త్రీల వలన లాభం ఉంది.  రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రణాళికా బద్దంగా పనిచేస్తూ లక్ష్యానికి చేరుకుంటారు.  వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్త్రీల వలన  ధనలాభం ఉంటుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాజకీయ, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

Also Read:

 ప్రపంచపు తొలి డ్యూయల్‌ మోడ్‌ వెహికల్.. స్పెషాలిటీ తెలిస్తే కంగుతింటారు

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్