Horoscope Today: ఈ రాశివారు ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (25-12-2021): ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి..

Horoscope Today: ఈ రాశివారు ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2021 | 7:08 AM

Horoscope Today (25-12-2021): ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 25వ తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉగ్యోగల్లో పురోగతి సాధిస్తారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం లభిస్తుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి  ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్థులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభవార్త వింటారు. విద్యార్థులు అధిక శ్రమపడాల్సి ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ, వ్యాపార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధిక పరిస్థితిలో మెరుగు ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఋణ సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది.  ఇతరులకు సహాయపడతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి అధిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయపరంగా మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత నెలకొంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఉద్యోస్థులు ప్రశంసలను అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తాయి. మిత్రుల, ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రణాళికా బద్దంగా పనిచేస్తూ లక్ష్యానికి చేరుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం మానసికంగా ఇబ్బందులు పడతారు. వివాదాలకు దూరంగా ఉంటుంది. ఆర్ధికంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.

Also Read: నేడు తిరుప్పావై 10వ రోజు.. ఈరోజు పాశురం విన్నవారికి కష్టాలు తీరునని భక్తుల నమ్మకం..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!