AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈరాశివారు ఉద్యోగాలు, ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Horoscope Today 12th April 2021: ప్రస్తుత కాలంలోనూ రాశిఫలాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే..

Horoscope Today: ఈరోజు ఈరాశివారు ఉద్యోగాలు, ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2021 | 7:42 AM

Share

Horoscope Today 12th April 2021: ప్రస్తుత కాలంలోనూ రాశిఫలాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే కొన్ని సంఘటనల గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు ఏప్రిల్ 12 సోమవారం నాడు చంద్రుడు మేషరాశిలో ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులు కొంత ఆలస్యం అవుతాయి. ఆద్యాత్మిక, దైవ చింతన కార్యాక్రమాల్లో పాల్గోంటుంటారు. ఈరోజు వీరికి శివారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి..

ఈరోజు వీరు ఉద్యోగాలు, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి. ఈరోజు వీరికి నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. ఈరోజు వీరికి అష్టలక్ష్మీ స్త్రోత్ర పారయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరు నూతన పరిచయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. ఈరోజు వీరు అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం చేసుకొని.. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం మంచిది.

సింహరాశి..

ఈరోజు వీరు ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు వీరికి నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలుచేస్తుంది.

కన్యా రాశి..

ఈరోజు వీరు ప్రయాణ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత అవసరాల కోసం ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈరోజు వీరికి రుద్రాభిషేకం మేలు చేస్తుంది.

తులారాశి..

ఈరోజు వీరికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. శ్రీ రాజామాతంగై నమః అనే నామజపం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరు నిర్ణయాల్లో తొందపడుతుంటారు. అనుకొని ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు వీరికి నందీశ్వరుని దర్శనం, శివారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి వ్యక్తిగత కార్యాక్రమాల్లో అవరోధాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి విషయాల గురించి ఆలోచిస్తుంటారు. శ్రీ లలితా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు వీరు వృత్తి, వ్యాపారాత్మక పరమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు శ్రీవెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరికి ఉద్యోగాల ప్రయత్నంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గ సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి..

ఈరోజు వీరికి రావాల్సిన ప్రయోజనాలు అందుతాయి. విద్యార్థులు చక్కని లక్ష్యాలు సాధించికుంటారు. ఈరోజు వీరికి సరస్వతి నామ జపం మేలు చేస్తుంది.

Also Read: బేలూరు చెన్న కేశవ దేవాలయనికి ఎన్ని ప్రత్యేకతలో.. ఆలయ కట్టడం అద్భుతమే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..