AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope today: ఈ రాశివారు అనవసరమైన విషయాలలో తల దూర్చవద్దు.. పనులలో ఆటంకాలు

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా..

Horoscope today: ఈ రాశివారు అనవసరమైన విషయాలలో తల దూర్చవద్దు.. పనులలో ఆటంకాలు
Subhash Goud
|

Updated on: Dec 06, 2021 | 4:46 AM

Share

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్‌ 6)న సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం. అనవసరమైన విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

వృషభ రాశి: విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జరుగుతుంది.

మిథున రాశి: మీమీ రంగాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని పరిస్థితిలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు.

కర్కాటక రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మాటలు పడాల్సి ఉంటుంది. కొన్ని సమయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

సింహరాశి: వృత్తి, ఉద్యోగు, వ్యాపారులకు మంచి అవకాశాశాలు ఉంటాయి. వివిధ రంగాలలో పెట్టుబడులు పెడతారు. వ్యాపారం ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కన్యరాశి: వ్యాపారాలలో మంచి ఆర్థికంగా ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మంచి వార్తలు వింటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి: ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు అనుకున్న ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో పెద్దలను కలుసుకుంటారు.

వృశ్చిక రాశి: వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దల సహకారం అందుకుంటారు.

ధనుస్సు రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకర రాశి: మీమీ రంగాలలో ఆశించిన ఫలితాలు రాబట్టుకుంటారు. విందో, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి: పట్టుదలతో ముందుకు వెళితే అనుకున్న పనులు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి: తోటివారి సహకారంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఆరోగ్యం అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

Karthika Masam: కార్తీకమాసం చివరి రోజు.. పోలి స్వర్గం కథ విన్నా.. ఒక్క దీపం వెలిగించినా.. అష్టైశ్వర్యాలు..

Follow Us
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!