AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (03-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది ఆంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Mar 03, 2022 | 6:29 AM

Share

Horoscope Today (03-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది ఆంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 3వ వ తేదీ ) గురువారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు.  స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంది. మాట విలువను కాపాడుకోవాలి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు బంధు, మిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలగాలి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తి నిర్ణయంతో అందరి ప్రశంసలు పొందుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా ఆందోళనను ఎదుర్కొంటారు. కీలక విషయాల్లో తగిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అనుకోని ఖర్చులు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. మానసిక ప్రశాంతత తో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తడబాటు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభ సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కొన్ని విషయంలో అస్థిర నిర్ణయాలను తీసుకుంటారు.  అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి తగిన ఆలోచనలు తీసుకోవడం ఉత్తమం.

మీన రాశి: ఈరోజు ఈరాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కీలకపనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. శుభవార్త వింటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

ఆలయంలో వింత సంఘటన.. భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. భగవంతుని లీల అద్భుతం అంటూ వీడియో వైరల్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!