Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2022 | 5:26 AM

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు,a ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 28 వ తేదీ ) శుక్రవారం (Fri day) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు  బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చు పెరగకుండా చూసుకోవాలి.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీలక పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. దీంతో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా ధృడంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం కోరుకుంటారు. మనో బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. పెద్దల ప్రశంసలు లబిస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. తోటివారి సహకారం లభిస్తుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు.  కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల అండతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రుల సహయంతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. మీ పట్టుదల, కృషితో చేపట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధికంగా సుభాఫలితాలను అందుకుంటారు.విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కీలక సమయంలో అలోచించి స్పందిస్తే మేలు జరుగుతుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు. బాధను కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ రంగంలోని వారు శుభవార్త వింటారు.  బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కలుగుతుంది. అధికారుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు సఫలం అవుతాయి.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు బంధు, మిత్రుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతత అవసరం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read:

 వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్ల కోసం అదిరిపోయే ఫీచర్.. ఇక అలాంటి సందేశాలకు చెక్‌..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?