Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (25-January-2022): ఈరోజుల్లో  ఉదయం న్యూస్ పేపర్ పట్టుకోగానే లేదా సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే చాలామంది  తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 26, 2022 | 7:15 PM

Horoscope Today (25-January-2022): ఈరోజుల్లో  ఉదయం న్యూస్ పేపర్ పట్టుకోగానే లేదా సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే చాలామంది  తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఏ పని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు, పంక్షన్లు చేయాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయలన్నా..ఈరోజు ఎలా ఉంటుంది.. అంటూ మంచి చెడుల గురించి తప్పకుండా  ఆరా తీస్తారు. మరి ఈరోజు  (జనవరి 25 వ తేదీ ) మంగళవారం (Tuesday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి

కొత్త పనులు  ప్రారంభించేవారికి ఈరాశి వారికి ఇది మంచి రోజు . ఆస్తి వివాదాల పరిష్కారమవుతాయి. ఆస్తిలాభం కలుగుతుంది. బంధువులు, సన్నిహితులు కలుస్తారు.  వ్యాపారాలు  కూడా లాభసాటిగా ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.  ఉద్యోగాల్లో  ఇబ్బందులు తొలగిపోతాయి.

వృషభ రాశి

వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది.  ఉద్యోగాలలో  ప్రశంసలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. సోదరులు కలుసుకునే అవకాశం ఉంటుంది.

మిథున రాశి

పనులు మందకొడిగా సాగుతాయి . బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. దూరప్రయాణాలు చేయక తప్పదు.  అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మానసికంగా ఆందోళన చెందుతారు.  వృత్తి, వ్యాపారాల్లో  నిరాశ తప్పదు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం

దూర ప్రయాణాలు చేయవల్సి ఉంటుంది. అధిక ఖర్చులు తప్పవు.  పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల్లో అనా రోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో నష్టం కలుగుతుంది. ఉద్యోగ నిర్వహణలో  కొన్ని చికాకులు ఇబ్బంది పెడతాయి. బంధవులతో తగదాలు ఏర్పడుతాయి.

సింహ రాశి

ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.  దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో  ప్రమోషన్లు  వచ్చే  అవకాశం ఉంది.

కన్య రాశి

అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి . ఆకస్మిక ప్రయాణాలు చికాకు తెప్పిస్తాయి .అనారోగ్య సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో మార్పులు, చేర్పులుంటాయి.  వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.

తులా రాశి

ఈ రాశి వారు  ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.  ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో  వృద్ధి కనిపిస్తుంది.

వృశ్చిక రాశి

శుభకార్యాల్లో పాల్గొంటారు. ధనలాభం కలుగుతుంది. ఆస్తి, వ్యాపార వ్యవహారాల్లో లాభం కలుగుతుంది  ఉద్యోగాలలో  సానుకూల ఫలితాలు పొందుతారు.  వాయిదా వేసిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఈరోజు  పరిస్థితులు పూర్తి అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు.  పాతబాకీలు చేతికొస్తాయి. వ్యాపారాలు  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

మకర రాశి

ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు.  సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు

కుంభ రాశి

కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి. . భూవివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.  శారీరక శ్రమ తప్పదు. కళాకారులకు ప్రతికూల పరిస్థితులు ఎదరువుతాయి.

మీనం రాశి

కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవల్సి ఉంటుంది.  అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.  వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.  ఉద్యోగార్థుల్లో నిరుత్సాహం కలుగుతుంది.  స్నేహితుల మధ్యన విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.  ఆలయాలను సందర్శిస్తారు.

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!