AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (21-01-2022): చాలామంది రోజు మొదలు పెట్టె ముందు లేదా పనులు ప్రారంభించే ముందు మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Jan 21, 2022 | 6:21 AM

Share

Horoscope Today (21-01-2022): చాలామంది రోజు మొదలు పెట్టె ముందు లేదా పనులు ప్రారంభించే ముందు మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 21వ తేదీ ) శుక్రవారం (Friday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు  శుభ ఫలితాలను అందుకుంటారు.  ఈ రాశివారు తమ తెలివి తేటలతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి శారీరక శ్రమ అధికమవుతుంది.  కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగాలి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు పెద్దల సాయంతో ముఖ్యమైన విషయంలో ముందుకుసాగుతారు.  చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుని అందరి ప్రశంసలను అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చక్కటి ఆలోచనగా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదించుకుంటారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.  ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. అధిక వ్యయం చేస్తారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుకుంటారు. శుభవార్త ను వింటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఈ రోజు సంతోషంగా కాలం గడుపుతారు.  చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  అన్ని రంగాల్లోని వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారు కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. మన స్తాపాన్ని కలిగించే పనులు వాయిదవేసుకోవడం ఉత్తమం. మీకు ఆనందం ఇచ్చే శుభవార్తను వింటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఇంట్లో సంతోషాన్ని నింపే శుభవార్తను వింటారు కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనిలో ఆర్థికసాయం అందుకుంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఆయా రంగాల్లోని వారు సక్సెస్ అందుకుంటారు. సంతోషాన్ని పొందుతారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

 ఈ 4 రాశులవారు చురుకైన తెలివి తేటలు, పదుమైన మేథస్సు కలవారు.. అందులో మీరున్నారా..

Follow Us
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
వయసు మరచి పల్టీలు కొడుతూ రైతు మల్లయ్య సంబురం.. వీడియో చూశారా..?
వయసు మరచి పల్టీలు కొడుతూ రైతు మల్లయ్య సంబురం.. వీడియో చూశారా..?