ఈ రాశి వారికి ఈరోజు.. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు, ప్రయత్నాలు పూర్తవుతాయి. ఏ కార్యక్రమం తల పెట్టినా విజయం సాధిస్తారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో దూసుకుపోతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదం చాలావరకు పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ప్రయోజ నాలు పొందుతారు. మరి సోమవారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసేయండి..
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన రుణ సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో ఇతరుల సలహాలతో పురోగతి చెందుతారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొం టారు. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందు తుంది.
ఇతరులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుం టారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు విజయాలు సాధి స్తారు.
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం బాగా పెరగడానికి అవకాశముంది. వ్యాపా రాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ముఖ్య మైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుం డదు. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వాహన యోగానికి అవకాశముంది. మిత్రుల మీద బాగా ఖర్చు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు, ప్రయత్నాలు పూర్తవుతాయి. ఏ కార్యక్రమం తల పెట్టినా విజయం సాధిస్తారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో దూసుకుపోతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదం చాలావరకు పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ప్రయోజ నాలు పొందుతారు. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి అభినందనలు లభి స్తాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రు లతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు తీసుకు వచ్చి ఇస్తారు. ముఖ్యమైన అవసరాలు తీరిపో తాయి.
గురు బలం బాగున్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. సొంత నిర్ణయాలు విజయాలు సాధిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. లాభాల పరంగా వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగు తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలి స్తాయి.
ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ఉద్యోగం మారడం, కొత్తగా ఉద్యోగం సంపాదించుకోవడం వంటివి జరుగుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ఆస్తి వ్యవహారాలు, సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి సలహాల వల్ల ప్రయోజనం పొందుతారు. సోదరులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ఉద్యో గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు దూసుకు పోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరు గుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
కొద్ది శ్రమతో అధిక లాభాలు పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి కొరత ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు ప్రశాం తంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సమాజంలో పలుకుబడి పెరుగు తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయం పెరగడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడు తుంది. ఉద్యోగంలో అధికారుల తోడ్పాటుతో బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఇతరులకు సహాయం చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల మీద విజయం సాధిస్తారు. తలపెట్టిన వ్యవహా రాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఇంటా బయటా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అనారోగ్యం నుంచి ఉపశ మనం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడి స్తారు.