
దిన ఫలాలు (అక్టోబర్ 9, 2026): శుక్రవారంనాడు 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేష రాశి వారికి రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల విద్యా విషయాల మీద శ్రద్ధ పెడతారు. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి ఆదాయంలో అంచనాల్ని మించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగామెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారపరంగా రాబడి బాగా పెరుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు మిత్రుల సహాయ సహకారాలందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల విద్యా విషయాల మీద శ్రద్ధ పెడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ప్రదేశాలు, ఆలయాలను సందర్శిస్తారు.
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. రాబడికి, లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన బాకీలు, బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులు తమకు అందివచ్చిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఆదాయంలో అంచనాల్ని మించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగామెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని చాలావరకు తగ్గించుకుంటారు. దూర ప్రయాణాలు విజయవంత మవుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా, సాను కూలంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా పని భారం ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు ఆందో ళనకర వార్తలు వినడం జరుగుతుంది. ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల నుంచి సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగుల్ని మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇష్టమైన బంధు మిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. రోజంతా మీరు ఆశించిన ప్రకారమే సాగిపోతుంది. విందు కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యా తులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, బాగా సంతోషంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రుల రాకపోక లుంటాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది.
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. లాభాల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి అనుకోని అదృష్టం పడుతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలాలు అందుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామికి అనుకూల వాతావరణం ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధాసక్తులు పెంచాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు ఆశించిన స్థాయి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్య కలాపాలు బాగా విస్తరిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రాదనుకుని వది లేసుకున్న డబ్బు కూడా అందవచ్చు. మొండి బాకీలు చాలావరకు వసూలవుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారుల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.