AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాలవ్య రాజయోగం.. వీరి జీవితంలో ఊహించని మలుపు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది. అయితే కొన్ని సార్లు గ్రహాల కలయిక లేదా సంచారం, ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే గ్రహాలలో శుక్రుడు తన సొంత రాశిలో జాతకంలోని కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుందంట.

Samatha J
|

Updated on: Oct 08, 2026 | 5:03 PM

Share
సింహ రాశి: సింహరాశి వారికి ఈ యోగం కెరీర్ లో పెద్ద మలుపు తీసుకురానుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. ఈ రాశికి అధిపతే శుక్రుడు కావడం వల్ల ఈ రాజయోగం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం ఉంది. కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి ఇది గోల్డెన్ టైమ్. అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పాలి.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వీరికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.

3 / 5
 కుంభరాశి: కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం వల్ల ఊహించని ఆర్థిక లాభం కలుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశం ఉంది.

4 / 5
ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us