Asaduddin owaisi: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ నిప్పులు!

Asaduddin owaisi: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపించినా వెళ్ళడానికి సిద్ధమన్నారు. 24ఏళ్ల నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నానని నన్ను ఎవరైనా చంపేయాలనుకుంటే చంపుకోవచ్చు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవసరం ముస్లిములకు లేదన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమన్నారు. ప్రతి ముస్లిం పౌరుడిని ఒవైసీలా తయారుచేస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఎప్పటికి అధికారంలోకి […]

Asaduddin owaisi: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ నిప్పులు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2020 | 5:58 PM

Asaduddin owaisi: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపించినా వెళ్ళడానికి సిద్ధమన్నారు. 24ఏళ్ల నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నానని నన్ను ఎవరైనా చంపేయాలనుకుంటే చంపుకోవచ్చు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవసరం ముస్లిములకు లేదన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమన్నారు. ప్రతి ముస్లిం పౌరుడిని ఒవైసీలా తయారుచేస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఎప్పటికి అధికారంలోకి రాదన్నారు. రాముడి పేరుతో బీజేపీ.. శివుడి పేరుతో కాంగ్రెస్.. హనుమాన్ పేరుతో ఆమ్ఆద్మీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మేం నిజమైన ముస్లిములమని చెప్పుకోడానికి గర్వంగా ఉందన్నారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..