అందాలతో మాయ చేస్తున్న ఇవానా.. బుల్లిగౌన్‌లో భలే ఉందే..

అందాలతో మాయ చేస్తున్న ఇవానా.. బుల్లిగౌన్‌లో భలే ఉందే..

image

samatha 

13 march 2025

Credit: Instagram

ఈ బ్యూటీని చూస్తే ఆ అందానికే అసూయ పుడుతుందేమో అంతలా తన గ్లామర్‌తో కట్టేపడేస్తుంది అందాల తారార ఇవానా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ బ్యూటీని చూస్తే ఆ అందానికే అసూయ పుడుతుందేమో అంతలా తన గ్లామర్‌తో కట్టేపడేస్తుంది అందాల తారార ఇవానా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. 

తళుక్కుమనే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకొని, తన అందంతో కుర్రకారును మాయచేస్తోంది.

తళుక్కుమనే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకొని, తన అందంతో కుర్రకారును మాయచేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన ఫొటోలోతో అదరగొట్టింది.ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన సినిమా లవ్ టుడే. ఈ మూవీ 2022లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన ఫొటోలోతో అదరగొట్టింది.ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన సినిమా లవ్ టుడే. ఈ మూవీ 2022లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

ఈ సినిమాలో ఇవానా అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.అంతే కాకుండా ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ,ఎల్ జీఎం, కలవన్ , కాంప్లెక్స్, సెల్ఫిష్ వంటి పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటుంది.

2018లో తమిళ్ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది వరస ఫొటో షూట్‌తో కుర్రకారు మదినిదోచేస్తుంది.

తాజాగా బుల్లిగౌన్‌లో తన అందాలతో మతిపొగొడుతుంది.క్యూట్ లుక్స్‌తో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లి గౌన్‌లో బుట్టబొమ్మలా క్యూట్‌గా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.