ఇంట్లో ఎలుక పిల్లలు పెడితే అది మంచిదేనా? పండితులు ఏమంటున్నారంటే?
samatha
7 march 2025
Credit: Instagram
ఇంట్లో ఎలుకలు ఉండటం అనేది సహజం. మరి ముఖ్యంగా పాత ఇళ్లు, పెంకుటిళ్లల్లో ఎలుకల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది..
మన ఇళ్లల్లో ఉండే ఈ ఎలుకలు ఇంటిలోని వస్తువులను పాడు చేయడం, ఆహారం తినడం లాంటివి చేస్తుంటాయి. అంతే క
ాకుండా మన ఇంటిలోనే అది ఓ ప్యామిలీనే పెట్టేస్తుంది.
అయితే మన ఇంట్లో ఉండే ఎలుకలు పిల్లలకు జన్మనివ్వడం కూడా చేస్తుంది. అయితే ఇంటిలోపల ఎలుక పిల్లలకు జన్మనివ్వడం మంచిదా? అశుభమా అనే భావన చాలా మందలో ఉంటుంద
ి.
కాగా, అసలు దీని గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్లితే..
ఒక వ్యక్తి నివసించే ఇంటిలోపల ఎలుక తన పిల్లలకు జన్మనివ్వడం శుభ సంకేతంగా పరగణించబుతుంది అంటున్నారు పండితులు.
ఇంట్లో ఎలుక తన పిల్లలకు జన్మనిస్తే, మీ బిడ్డకు ఉండే ప్రమాదం నుంచిబయటపడుతారంట. అలాగే చాలా కాలంగా పెండింగ్ల
ో ఉన్న పనులు త్వరలో పూర్తి చేస్తారంట.
అదే విధంగా, ఎలుక గణేశుడి వాహనం అంటుంటారు కాబట్టి, అది బిడ్డకు జన్మనివ్వడం వలన మీ పై గణేశుడి దయ, ఆయన ఆశిస్సులు ఉంటాయంట.
అలాగే ఎలుక ఒక ఇంట్లో బిడ్డకు జన్మనివ్వడం ఆ ఇంట్లో ఆనందానికి సూచకం అంట. అంతే కాకుండా వారి సమస్యలు కూడా త్వరగా తీరిపోతాయన
ి అర్థం అంటున్నారు పండితులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మార్కెట్కు వెళ్తున్నారా.. తాజా కూరగాయలను ఇలా గుర్తించండి!
చాణక్య నీతి : ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికీ డబ్బు సంపాదించలేరు!
ఓటీటీలోకి విశ్వక్ సేన్ లైలా.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?