AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. శీతాకాలం(Winter Season) లో ఓ వైపు మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువున నమోదవుతున్నాయి..

AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
Ap Weather Alert
Follow us

|

Updated on: Jan 28, 2022 | 2:36 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. శీతాకాలం(Winter Season) లో ఓ వైపు మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువున నమోదవుతున్నాయి. అయితే మరోవైపు జనవరి నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని తాజా వాతావరణ పరిస్థితిపై రాగల మూడు రోజుల్లో ఎలా ఉండనుందో అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని.. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉండనుందో తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు , రేపు , ఎల్లుండి మూడు రోజులు వాతావరణం పొడి గా ఉండ వచ్చు. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండ వచ్చు. రాయలసీమ: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు, ఎల్లుండి వాతావరణం పొడి గా ఉంటుంది.

Also Read:

నేను 129 మంది పిల్లలకు తండ్రి అయ్యా.. 150 మంది పిల్లలకు తండ్రి కావడమే ధ్యేయమంటున్న ఓ వ్యక్తి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.