వైసీపీ, టీడీపీ ఏపీకి పట్టిన శనిగ్రహలు

సైనికుల ప్రాణ త్యాగాలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన బీజేపీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. ప్రత్యేకహోదాపై మాట తప్పిన ప్రధాని విశాకకు వస్తే.. విపక్షాలన్నీ నిరసనలు తెలిపితే.. వైసీపీ మాత్రం కనీసం నిరసన స్టేట్ మెంట్ కూడా ఎందుకు తెలపలేదో చెప్పాలన్నారు రఘువీరా. టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి శని గ్రహాల్లా పట్టాయని విమర్శించారాయన. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఇప్పటికైనా తెరవెనుక రాజకీయాలు […]

వైసీపీ, టీడీపీ ఏపీకి పట్టిన శనిగ్రహలు

Updated on: Mar 02, 2019 | 12:39 PM

సైనికుల ప్రాణ త్యాగాలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన బీజేపీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. ప్రత్యేకహోదాపై మాట తప్పిన ప్రధాని విశాకకు వస్తే.. విపక్షాలన్నీ నిరసనలు తెలిపితే.. వైసీపీ మాత్రం కనీసం నిరసన స్టేట్ మెంట్ కూడా ఎందుకు తెలపలేదో చెప్పాలన్నారు రఘువీరా. టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి శని గ్రహాల్లా పట్టాయని విమర్శించారాయన. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఇప్పటికైనా తెరవెనుక రాజకీయాలు మానుకుని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని నిలదీయాలని కాంగ్రెస్ నేతలు సుబ్బారెడ్డి, జేడీ శీలం డిమాండ్ చేశారు.

Follow Us