కర్నూలులో విద్యార్థిని అనుమానాస్పద మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలో 8వ తరగతి విద్యార్థిని మృతి కలకలం రేపింది. కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ వద్ద సుష్మ అనే విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి కిందపడిపోయి చనిపోయింది. అయితే ప్రమాదవ శాత్తూ విద్యార్థి కిందపడిపోయిందని స్కూల్ యాజమాన్యం అంటోంది. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి భరించలేకే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు […]

కర్నూలులో విద్యార్థిని అనుమానాస్పద మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 12:23 PM

కర్నూలు జిల్లా పాణ్యంలో 8వ తరగతి విద్యార్థిని మృతి కలకలం రేపింది. కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ వద్ద సుష్మ అనే విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి కిందపడిపోయి చనిపోయింది. అయితే ప్రమాదవ శాత్తూ విద్యార్థి కిందపడిపోయిందని స్కూల్ యాజమాన్యం అంటోంది. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి భరించలేకే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest Articles
మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..