ఏపీలో వారంలోపే బియ్యం కార్డుల్లో పేర్లు

ఏపీలో దరఖాస్తు చేసిన వారంలోపే బియ్యం కార్డులో పేర్లు నమోదు అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఏపీలో వారంలోపే బియ్యం కార్డుల్లో పేర్లు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 10:17 AM

Names in Rice Cards: ఏపీలో దరఖాస్తు చేసిన వారంలోపే బియ్యం కార్డులో పేర్లు నమోదు అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పేర్లు నమోదు చేసుకునేందుకు గతంలో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొనేటప్పటికీ.. ప్రస్తుతం వారంలోగానే పేర్లు నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో కొత్తగా 11.88 లక్షల మంది పేర్లు బియ్యం కార్డుల్లో నమోదు అయ్యాయి.

వీటికి సంబంధించి గతంలో మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటుండగా.. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకునేందుకు వీలును కల్పించారు. లేదంటే గ్రామ వాలంటీర్‌ వద్దనే సంబంధిత వివరాలను ఇచ్చి నమోదు చేసుకుంటున్నారు. కొత్తగా పేర్లు పెరుగుతుండటంతో ప్రతి నెలా సరకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాగా కరోనా నేపథ్యంలో ఒక్కో సభ్యుడికి నెలకు 10 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

సొంత బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్న నిత్యానంద

ఏపీ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోండి: ప్రధానికి బాబు లేఖ

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ