మిస్టరీగా మారిన గుంటూరు విద్యార్థిని మిస్సింగ్ కేస్

గుంటూరు జిల్లాలో విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇంటి నుంచి వెళ్లిపోయి ఆరు రోజులు అవుతున్నా అమ్మాయి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సత్తెనపల్లి రంగా కాలనీకి చెందిన తులసి తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఈ నెల 15న స్కూల్ కని వెళ్లిన తులసిని ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీసుకెళ్లారు. తులసి గురించి ఇంటర్ విద్యార్థులన ప్రశ్నించగా. తాము తులసిని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు దగ్గర వదిలి వెళ్లిపోయిట్టు చెప్పారు. దీంతో బాధితులు […]

మిస్టరీగా మారిన గుంటూరు విద్యార్థిని మిస్సింగ్ కేస్

Edited By:

Updated on: Feb 20, 2019 | 1:57 PM

గుంటూరు జిల్లాలో విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇంటి నుంచి వెళ్లిపోయి ఆరు రోజులు అవుతున్నా అమ్మాయి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సత్తెనపల్లి రంగా కాలనీకి చెందిన తులసి తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఈ నెల 15న స్కూల్ కని వెళ్లిన తులసిని ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీసుకెళ్లారు. తులసి గురించి ఇంటర్ విద్యార్థులన ప్రశ్నించగా. తాము తులసిని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు దగ్గర వదిలి వెళ్లిపోయిట్టు చెప్పారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం వెతుకుతున్నారు. నిందితుల్ని పట్టుకుని తర్వలోనే అన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.