జ్యోతి ఇంట్లో మరో విషాదం

| Edited By:

Mar 06, 2019 | 9:47 AM

గత నెల ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అంగడి గోవింద్ గుండెపోటుతో మరణించారు. కుమార్తె మరణాన్ని తట్టుకోలేకపోయిన గోవింద్.. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిగిన రోజే కుప్పకూలిపోయాడు. అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మంగళగిరిలో తుదిశ్వాస విడిచారు.

జ్యోతి ఇంట్లో మరో విషాదం
Follow us on