AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar eclipse : శ్రీశైలం ఆలయ ద్వారాల మూసివేత

Solar eclipse :  సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి మూసివేయనున్నారు. ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి 10 గంటల నుండి ఆదివారం (జూన్ 21)సాయంత్రం 4.30 గంటలకు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం అనంతరం ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించి.. భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.  శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని … సాక్షి గణపతి, హటకేశ్వరం, […]

Solar eclipse : శ్రీశైలం ఆలయ ద్వారాల మూసివేత
Sanjay Kasula
|

Updated on: Jun 20, 2020 | 8:28 AM

Share

Solar eclipse :  సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి మూసివేయనున్నారు. ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి 10 గంటల నుండి ఆదివారం (జూన్ 21)సాయంత్రం 4.30 గంటలకు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం అనంతరం ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించి.. భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.  శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని … సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, శిఖరేశ్వరం, పంచదారతోపాటు ఉపాలయాలు గ్రహణ సమయం ముగిసే వరకు మూసి ఉంచి.. తిరిగి సంప్రోక్షణ తర్వాతే భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు