మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై కేసు నమోదు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై పోలీస్ కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై కేసు నమోదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 12:24 PM

TDP Former MLA Erranna: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై పోలీస్ కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మడకశిర నియోజకవర్గంలోని అమలాపురంల ఇటీవల తన కుమార్తె వివాహాన్ని భారీ జన సందోహం మధ్య జరిపించారు ఈరన్న. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వివాహాలు చేసుకోవాలని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. వాటిని ఉల్లంఘించినందుకు గానూ ఈరన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read This Story Also: మొహర్రం పండుగ.. ఏపీలో మార్గదర్శకాలివే