Vizag Girl Death: మైనర్ బాలిక మృతి విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి.. రెండు నెలలుగా లైంగికదాడి..

Vizag Girl Death Case Update: వైజాగ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక(14) కేసుపై సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియా సమావేశంలో నిందితుడు..

Vizag Girl Death: మైనర్ బాలిక మృతి విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి.. రెండు నెలలుగా లైంగికదాడి..
Vizag Girl
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2021 | 2:41 PM

Vizag Girl Death Case Update: వైజాగ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక(14) కేసుపై సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియా సమావేశంలో నిందితుడు కార్పెంటర్ నరేష్‌ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. బాలిక ఎదురింటిలో నివాసముంటున్న కార్పెంటర్ దిగుమర్తి నరేష్ తో ఏర్పడిన పరిచయం  ప్రమాదకరంగా మారిందని అన్నారు. మైనర్ బాలికకు, నరేష్ లు తరచుగా ఫోన్ చూసుకునేవారని.. ఇద్దరి మధ్య 117 ఫోన్ కాల్స్ ఉన్నాయని అంతేకాదు అనేక మెసేజెస్ ఉన్నాయని చెప్పారు మనీష్ కుమారు. ఇక ఇద్దరి ఇల్లులు ఎదురెదురుగా ఉండడంతో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఇద్దరూ ప్రైవేట్ గా  అనేకసార్లు కలిశారని తెలిపారు. బాలికకు అసభ్యకరమైన వీడియో లు చూపించి నరేష్  లొంగదీసుకున్నాడని మనీష్ కుమార్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 5 వ తేదీ రాత్రి బాలికను తన రూం కి రమ్మని నరేష్ కోరాడు. బాలిక నరేష్ రూమ్ లో ఉన్న సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ వెదకడం చూశారు. దీంతో నరేష్ ఆ బాలికను తన రూమ్ నుంచి టెర్రస్ మీదకు వెళ్ళమని ఫోర్స్ చేశాడు. బాలిక టెర్రస్ మీదకు వెళ్లగా.. అక్కడ బాలిక ఎదురుగా ఉన్న ఆ[అపార్ట్మెంట్ టెర్రస్ తన తన తండ్రిని చూసింది. దీంతో బాలిక బయపడి.. అక్కడ నుంచి దూకేసిందని సీ పీ మనీష్ కుమార్  చెప్పారు.

Also Read: Vizag Girl Death: వైజాగ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక …

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే