2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. కాగా.. ఈ సారి అనేక రంగాలతోపాటు వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే, కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు భారీగా కేటాయింపులు దొరికాయి. వేలాది కోట్లను కేంద్రం ఇరు తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. అవేంటో తెలుసుకుందాం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..