Ganta Srinivasa rao : ఉక్కు ఉద్యమంలోకి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

|

Mar 13, 2021 | 12:20 PM

Vizag steel plant privatisation: : ఉక్కు ఉద్యమంలోకి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఢిల్లీ వెళ్లి మాట్లాడటం తప్ప మళ్లీ ఆయన కనీసం స్పందించలేదన్నారు. విశాఖ వచ్చి..

Ganta Srinivasa rao : ఉక్కు ఉద్యమంలోకి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
Ganta
Follow us on

Vizag steel plant privatisation: : ఉక్కు ఉద్యమంలోకి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఢిల్లీ వెళ్లి మాట్లాడటం తప్ప మళ్లీ ఆయన కనీసం స్పందించలేదన్నారు. విశాఖ వచ్చి కార్మికులకు పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇస్తే… కచ్చితంగా ప్రభావం ఉంటుందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ గంటా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also : AP Bhavan : స్టీల్‌ సిటీ నుంచి హస్తినకు విసర్తించిన ఉక్కు మంటలు, నినాదాలతో హోరెత్తిపోతోన్న ఏపీ భవన్‌