Tirupati: తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు.. ఎలా వచ్చింది?

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతుంది. తిరుమలో డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగరవేయవద్దని రూల్ ఉంది. హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirupati: తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు.. ఎలా వచ్చింది?
Helicopter Circled In Tirumala
Follow us

|

Updated on: Oct 21, 2024 | 2:08 PM

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. వాస్తవానికి తిరుమలో డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగరవేయవద్దని రూల్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తిరుపతిలో నో ఫ్లే జోన్‌ను పోలీసులు ప్రకటించారు. ఈ నిబంధన ఉన్నా ఆకాశంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమని భక్తులు మండిపాడున్నారు. దీంతో టీటీడీ ఆ హెలికాప్టర్‌ ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఈ విషయంపై ఏవీయేషన్ అధికారులకు టీటీడీ సమాచారం అందించారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంపై వారు అధికారులతో చర్చిస్తున్నారు. ఇటీవలే తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు ఉందనే ఆరోపణల వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలో నిజం లేదని ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తోసిపుచ్చింది. తిరుపతి లడ్డూ, ఎంతో గౌరవప్రదమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. లక్షలాది మంది యాత్రికులకు చాలా కాలంగా స్వచ్ఛత, భక్తికి చిహ్నంగా లడ్డూ ఉంది. అయితే ఇటీవల వచ్చిన వాదనలు తిరుమల ఆలయంలో అమలులో ఉన్న నాణ్యత నియంత్రణ చర్యలపై భక్తుల్లో సందేహాలకు దారితీశాయి.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు.. ఎలా వచ్చింది?

బస్ స్టాప్ హీరోయిన్ కు అక్క ఉందా? తెలుగులో సినిమాలు కూడా తీసిందా?

ఫ్యాన్స్ కు గిఫ్ట్ రెడీ చేసిన తారక్.! యుద్ధభూమిలో ఎన్టీఆర్ చేతిలో

పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. ఫోటోలు ఇవిగో

దేవర తర్వాత నో బిగ్ రిలీజ్.. అక్టోబర్‌ను లైట్ తీసుకొన్న మేకర్స్‌.

కాలేజీ కుర్రాళ్ల కోసం స్పెషల్ బైక్ లు ఇవే..!

కొండ‌చిలువ‌ను కాపాడేందుకు.. ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా..

టీమిండియా సరసన చేరిన జింబాబ్వే.. ఆ స్పెషల్ రికార్డ్ వింటే షాకే

ఐక్యూ స్టన్నింగ్ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే వెంటనే కొనేస్తారు

అమెరికాలో ఘోర ప్రమాదం.. రేడియో టవర్‌ను ఢీకొన్న హెలికాప్టర్‌..

ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..

48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!

బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ

కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..

ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..

వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?

25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?

త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!